బుడంపాడు లో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

77చూసినవారు
బుడంపాడు లో గుర్తు తెలియని వ్యక్తి మృతి..
గుంటూరు జిల్లా చేబ్రోలు పరిధి బుడంపాడు గ్రామం సెయింట్ మేరీస్ ఉమెన్స్ కాలేజీ వద్ద గురువారం గుర్తుతెలియని వ్యక్తి (75) సంవత్సరాల గల వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు స్పందించి 108 ద్వారా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మరణించాడు. మృతుడి ఆచూకీ తెలిసినవారు నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ను సంప్రదించిఫోన్ నెంబర్: 86888 31376 కు తెలియపరచాలని కోరారు.

సంబంధిత పోస్ట్