వరద బాధితులకు ఆటో యూనియన్ చేయూత

61చూసినవారు
వరద బాధితులకు ఆటో యూనియన్ చేయూత
పొన్నూరు మండలం బ్రాహ్మణ కోడూరు ఆటో యూనియన్ వారు విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు నన్నం కోటేశ్వరరావు మాట్లాడుతూ బ్రాహ్మణ కోడూరు ఆటో యూనియన్ తరపున వరద బాధితుల కోసం గురువారం వెయ్య పులిహార ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి బాధితులకు అందించేందుకు విజయవాడ బయలు దేరుతున్నామని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్