పొన్నూరు: కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ కు హైకోర్టు షాక్

72చూసినవారు
పొన్నూరు: కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ కు హైకోర్టు షాక్
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో నిర్మించిన కల్వరి టెంపుల్ కు ప్రభుత్వ అనుమతులు లేవంటూ జై భీమ్ రావ్ భారత్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మంగళవారం పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనంతక్షణమే కల్వరి టెంపుల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్