కనగాల లో పంట పొలాలు పరిశీలించిన కేంద్ర బృందం

65చూసినవారు
చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలను కేంద్ర బృందం మరియు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి బుధవారం పరిశీలించారు. కేంద్ర బృందం నుంచి ముగ్గురు ప్రతినిధులు వార్హ మెర్ (డైరెక్టర్ ఎం ఓ ఏ నాగపూర్),. కౌలు కన్సల్టెంట్ (ఎం ఓ ఎఫ్ ఢిల్లీ), ప్రదీప్ కుమార్ (డిప్యూటీ సెక్రటరీ ఎం ఓ ఆర్ డి ఢిల్లీ) పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంట నష్టం అంచనాని కేంద్రానికి నివేదిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్