నేడు రేపల్లెలో ప్రత్యేక రైలు ఏర్పాటు

63చూసినవారు
నేడు రేపల్లెలో ప్రత్యేక రైలు ఏర్పాటు
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు శనివారం ఉదయం రేపల్లెలో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మండల అధికారి రామకృష్ణ సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే డివిజనల్ ఆసుపత్రి వైద్యాధికారుల నేతృత్వంలో వైద్య పరీక్షలు చేసేలా కార్యాచరణ రూపొందించారు. నేటి నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు నిర్దేశించిన మార్గంలో ప్రయాణం చేయనుంది.

సంబంధిత పోస్ట్