చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి

547చూసినవారు
చంద్రబాబు నాయుడు విజన్ పవన్ కళ్యాణ్ ఆలోచన మోడీ అండతో రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం రేపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అండ్ తీర ప్రాంతమైన రేపల్లెను అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్