లంక గ్రామాలలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పర్యటన

62చూసినవారు
కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలైన ఆవుల వారి పాలెం, గాజులంక, పెసర్లంక గ్రామాల్లో బుధవారం వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు కలెక్టర్, అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సహాయ కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వెంటనే చేయాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్