దేవాలయంలో పూజలు నిర్వహించిన వైసీపీ ఇన్చార్జ్ గణేష్

56చూసినవారు
వైయస్ జగన్ పిలుపు మేరకు శనివారం రేపల్లె వైసిపి ఇన్చార్జి డాక్టర్ గణేష్ చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లిలోని గంగాంబికా సమేత ఆనందిశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. డిక్లరేషన్ పేరుతో జగన్ ను తిరుమల రాకుండా అడ్డుకోవడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఏమి చేయలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకు తిరుమల లడ్డు అపవిత్రమైనదని అబద్ధపు ప్రచారం చేసిందని డాక్టర్ గణేష్ విమర్శించారు.

సంబంధిత పోస్ట్