మద్దిపాడులో నేడు మీకోసం కార్యక్రమం

63చూసినవారు
మద్దిపాడులో నేడు మీకోసం కార్యక్రమం
మద్దిపాడు మండలంలోని తహాశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన మీకోసం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొని సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్