ఇసుక డిపోను తనిఖీ చేసిన కలెక్టర్

78చూసినవారు
రాజుపాలెం మండలం కొండమోడు ఇసుక డిపోను కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ. జిల్లాలో నాలుగు స్టాక్ పాయింట్లు, రెండు డిపోలు ఉన్నట్లు తెలిపారు. నామమాత్రపు ఫీజులకు ఇసుక అందజేస్తున్నామన్నారు. రోజుకి ఒక వ్యక్తికి 20 టన్నులు ఇసుక అందజేస్తామన్నారు. ఇసుక స్టాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని, కొండమోడులో టన్ను రూ. 563లకు అందిస్తున్నామన్నారు. డిజిటల్ పేమెంట్ కు అనుమతి ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్