సత్తెనపల్లిలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

60చూసినవారు
అనంతపురం పోలీసుల అనుచిత ప్రవర్తనతో పోలీస్ స్టేషన్ లోనే సీనియర్ న్యాయవాది శేషాద్రి గుండెపోటుతో మరణించారు. దానికి కారకులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ అన్నారు. సోమవారం సత్తెనపల్లిలోని నాలుగు న్యాయస్థానాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.

సంబంధిత పోస్ట్