వర్షాలతో తెనాలి ఆర్టీసీ డిపోకు నష్టాలు

53చూసినవారు
వర్షాలతో తెనాలి ఆర్టీసీ డిపోకు నష్టాలు
ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెనాలి ఆర్టీసీకి నష్టాలు వాటిల్లాయని డిపో మేనేజర్ రాజశేఖర్ చెప్పారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రోజుకు రూ. 3.16లక్షల ఆదాయం తగ్గిందన్నారు. కానీ వర్షాలు ఉన్నాయని ఏ రూటులోనూ బస్సుల సంఖ్య తగ్గించలేదని, ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం అమలు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్