ఖాళీ కొబ్బరి బోండాలు రోడ్లపై వేయవద్దు: శేషన్న

52చూసినవారు
ఖాళీ కొబ్బరి బోండాలు రోడ్లపై వేయవద్దు: శేషన్న
తెనాలి పట్టణంలో కొబ్బరి బోండం అమ్మకం దారులు ఖాళీ కొబ్బరి బోండాలను రోడ్లపై వేయవద్దని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శుక్రవారం కమిషనర్ శేషన్న చిరువ్యా పారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరువ్యాపారులు చెత్తను, వ్యర్ధాలను రోడ్లపై వేయరాదన్నారు. చెత్తను రోడ్లపై వేస్తే పురపాలక సంఘ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్