గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు సగటున 4. 2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. అత్యధికంగా కొల్లిపర మండలంలో 12. 2 మి. మీ వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు 7. 4, దుగ్గిరాల 6. 8, తుళ్లూరు 5. 2, చేబ్రోలు 5, మేడికొండూరు 4. 8, పొన్నూరు 4, ఫిరంగిపురం 3. 8, తాడేపల్లి 3. 6, మంగళగిరి 3, పెదకాకాని 3, తెనాలి 3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.