తెనాలి: సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

61చూసినవారు
తెనాలి: సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉమ్మడి ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పల్లె పండుగ వారోత్సవాలలో భాగంగా కొల్లిపర మండలంలోని అన్నవరం గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్