తెనాలిలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి

79చూసినవారు
తెనాలిలో ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి
తెనాలి టీడీపీ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల హక్కులు, కార్మికుల ప్రయోజనాలు, దళితులు, బహుజనుల బాగుకోసం లచ్చన్న అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్