తెనాలి: స్వస్థలానికి మృతురాలి భౌతికకాయం

52చూసినవారు
తెనాలి: స్వస్థలానికి మృతురాలి భౌతికకాయం
తెనాలి నందులపేటకు చెందిన నాగశ్రీ వందన పరిమళ అమెరికాలోని టెన్నిసిస్ స్టేట్ లో గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. వందన భౌతిక కాయం శనివారం తెల్లవారుజామున ఒంటి గంటకు తెనాలికి రానుంది. ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లిన వందన ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి, తండ్రి, అక్క, చెల్లి విషాదంలో మునిగిపోయారు. వారం రోజులుగా మృతదేహం కోసం ఎదురు చూస్తున్నారు. శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్