పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి నాదెండ్ల

75చూసినవారు
పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి నాదెండ్ల
పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం తెనాలిలో నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల వరదల కారణంగా నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్