ఇంటూరు: మానవత్వం చాటుకున్న వైసిపి ఇన్చార్జ్ అశోక్ బాబు

62చూసినవారు
ఇంటూరు నుండి తెనాలి వెళ్ళే మార్గం మధ్యలో బుధవారం రాత్రి ద్విచక్ర వాహనదారుడు గాయాలతో రక్తం కారుతూ ఉండటం గమనించిన వేమూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు స్పందించాడు. క్షతగాత్రుడిని అశోక్ బాబు తన కారులో వైద్యశాలకు తీసుకువెళతానని కారు ఎక్కమని కోరారు. బంధువులు వస్తున్నారని ప్రమాదానికి గురైన వ్యక్తి తెలపగా తన కారుతో పాటు నలుగురు అనుచరులను బాధితునికు తోడుగా ఉంచి ఆసుపత్రికి పంపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్