బాపట్ల జిల్లాలో గురువారం నిర్వహించిన 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సెర్ఫ్ డిపార్ట్మెంట్ నుండి డి. ఆర్. డి. ఏ, పి. డి, పిచ్చిరెడ్డి చేతుల మీదుగా పలువురు ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. భట్టిప్రోలు మండల ఏ. పి. ఎం, గుడిమెట్ల శ్రీమన్నారాయణ, రేపల్లె క్లస్టర్ స్త్రీనిధి మేనేజర్ పిల్లి అశోక్, భట్టిప్రోలు మండల సమాఖ్య అకౌంటెంట్ బత్తుల శిరీష లకు ప్రశంసా పత్రాలు అందించారు.