16 నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

67చూసినవారు
16 నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
వినుకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు గురువారం గోడపత్రాలు ఆవిష్కరించారు. ఈనెల 20 వరకు స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పాల్గొన్ని బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్