కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
టీడీపీ యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృత స్థాయిలో షేర్ చేసి ఉత్తమ పర్ఫామెన్స్ సాధించిన కార్యకర్తలకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రశంసా పత్రాలను అందజేసారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో యాప్ ద్వారా అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ సాధించిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేసి వారికి ప్రశంసా పత్రాలను ఆదివారం అందించారు.

సంబంధిత పోస్ట్