వినుకొండ: మద్యం షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ సీఐ

52చూసినవారు
వినుకొండ: మద్యం షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ సీఐ
వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ పట్టణం, శావల్యాపురం, నూజెండ్ల మండలాలలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ దేవరకొండ శ్రీనివాసరావు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మద్యం దుకాణాలలో ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మే విధంగా ధరల పట్టికలు ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్మితే తెలియజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్