సాహితీవేత్త నాసరయ్యకు గిడుగు జాతీయ సేవ పురస్కారం

51చూసినవారు
సాహితీవేత్త నాసరయ్యకు గిడుగు జాతీయ సేవ పురస్కారం
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక కవి, రచయిత గొట్టిముక్కుల నాసరయ్యకు గురువారం విజయవాడలోని ఠాగూర్ గ్రంధాలయం వేదికగా గిడుగు రామమూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష ఔన్నత్యానికి, వికాసానికి, సంస్కృతి సంప్రదాయానికి నిరంతరం కృషి చేస్తున్న గొట్టిముక్కుల నాసరయ్యకు గిడుగు రామమూర్తి జాతీయ సేవ పురస్కారం 2024 అందజేశామన్నారు.

సంబంధిత పోస్ట్