ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కంపాడు గ్రామంలో సోమవారం వైయస్సార్ 75 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాడిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలు, నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించారు.