వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ రిలీఫ్

61చూసినవారు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ రిలీఫ్
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి భారీ ఊరట లభించింది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని గుర్రాల కొండపై ఆయన గెస్ట్ హౌస్ నిర్మించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ గెస్ట్ హౌస్ ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు గురువారం రెవిన్యూ అధికారులు గుర్తించారు. దీనిపై కేతిరెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్టేటస్‌కో విధించింది. దీంతో కేతిరెడ్డి తరపు వాదనలు వినిపించిన లాయర్లు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్