రక్తహీనతా.. ఏం తినాలంటే?

63చూసినవారు
రక్తహీనతా.. ఏం తినాలంటే?
సోయా, శనగలు, రాజ్మా, కంది, పెసర, మినుము వంటి పప్పుధాన్యాలు, గోధుమలు, సజ్జలు వంటి ముడి తృణధాన్యాలు, చిరుధాన్యాలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి వంటి గింజలు నట్స్, ఖర్జూరం, చికెన్, మటన్, చేపలు, పాలకూర, తోటకూర, క్యాబేజీ, బ్రాకలీ వంటివి ఐరన్‌కు మంచి వనరులు. వీటితోపాటు కరివేపాకు, మునగ ఆకులు, కాయలు, పచ్చిబొప్పాయి, ఉసిరి,  బీట్రూట్, దాని ఆకులు తినవచ్చు. అలాగే జామకాయ, పల్లీలు వంటివీ ఐరన్‌కు మంచి నిల్వలు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్