టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప ఇంటిని ముట్టడించిన కల్లుగీత కార్మికులు

66చూసినవారు
AP: పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు బిగ్ షాక్ తగిలింది. ఆయన ఇంటిని శుక్రవారం కల్లుగీత కార్మికులు ముట్టడించారు. మాధవపట్నంలో ఉన్న బెల్టు షాపులను తీసేయించాలని వారు డిమాండ్ చేశారు. స్పందించిన చినరాజప్ప గీత కార్మికులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కల్లు గీత కార్మికులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్