మడకశిరలో టీడీపీకి బిగ్ షాక్

60చూసినవారు
మడకశిరలో టీడీపీకి బిగ్ షాక్
మడకశిర నియోజకవర్గంలో టీడీపీకి బిగ్ షాక్ తగలనుంది. రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండాలని టీడీపీ నేత డాక్టర్ సునీల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మడకశిర అభ్యర్థిని చంద్రబాబు హఠాత్తుగా మార్చడంతో టీడీపీ నేత సునీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం టీడీపీ రెబల్ అభ్యర్థిగా సునీల్ నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్