సరిపడా నిద్రలేకపోతే షుగర్ ముప్పు

79చూసినవారు
సరిపడా నిద్రలేకపోతే షుగర్ ముప్పు
సరిపడా నిద్రపోని వారిలో మధుమేహ వ్యాధి ముప్పు పెరుగుతున్నదని బ్రిటన్ కు చెందిన పరిశోధకులు గుర్తించారు. యూకే బయోబ్యాంక్ లోని 2.5 లక్షల మంది డాటాను అధ్యయనం చేసిన తర్వాత షుగర్ వ్యాధికి, నిద్రకు సంబంధం ఉందని పరిశోధకులు తేల్చారు. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి మధుమేహ వ్యాధి ముప్పును దూరం చేస్తుందని, ఇదే సమయంలో సరిపడా నిద్ర పోవడం కూడా ముఖ్యమేనని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్