వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు

51చూసినవారు
వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు
న్యూ దిల్లీలోని వాటర్‌ అండ్‌ పవర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌- ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన వ్యాప్‌కోస్‌ ప్రాజెక్టు పనుల్లో 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పలు ఇంజినీర్ విభాగాల్లో పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, బీకాం అర్హతతో పాటు పని అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌: wapcos1maf@yahoo.com. దరఖాస్తుకు చివరి తేదీ: 26-04-2024.

సంబంధిత పోస్ట్