మహారాష్ట్రలో అగ్నిప్రమాదం (Video)

53చూసినవారు
మహారాష్ట్రలోని పుణేలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి రవివార్ పెత్ ప్రాంతంలోని మూడంతస్తుల కిరణ షాపులో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్