మొదటి టాస్క్ పెట్టిన బిగ్‏బాస్ (వీడియో)

15811చూసినవారు
సెప్టెంబర్ 4న బిగ్‏బాస్ షో ప్రారంభమైంది. ఈసారి మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి వచ్చారు. వచ్చీరాగానే కంటెస్టెంట్లు రచ్చ చేయడం మొదలు పెట్టారు. బాత్రూంలో వెంట్రుకలు పడి ఉన్నాయంటూ గీతూ, ఇనయ సుల్తానాకు మధ్య మాటల యుద్ధం నడించింది. ఇంతలోనే ట్రాష్, క్లాస్ అంటూ బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టారు.

సంబంధిత పోస్ట్