121 ఏళ్ల చరిత్రలో అతి పెద్ద వరద (వీడియో)

69చూసినవారు
ప్రకాశం బ్యారేజీకి 121 ఏళ్ల చరిత్రలో ఇదే అతి పెద్ద వరద అని సీఎంవో ఆంధ్రప్రదేశ్ ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్యధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు తెలిపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల కష్టాలు తీర్చడానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాగాన్ని, ప్రజా ప్రతినిధులను సమర్థవంతంగా నడిపిస్తున్నారని సీఎంవో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్