ఏపీ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ట్విస్ట్..?

1125చూసినవారు
ఏపీ అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ట్విస్ట్..?
ఏపీలో ఓ వైపు పొత్తులపై ఆలోచన చేస్తూనే మరో వైపు అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉండగా అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారులో తన సొంత ముద్ర ఉండేలా చూస్తోంది. బీజేపీ కోసం పని చేసిన వారికి.. టీడీపీ ముద్ర లేని వారికి ప్రాధాన్యత ఇచ్చే దిశగా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్