చంద్రబాబుకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు (వీడియో)

58చూసినవారు
సీఎం చంద్రబాబుకు బ్రహ్మకుమారీలు, మహిళా నేతలు సోమవారం రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ నేతలు పీతల సుజాత, ఆచంట సునీత, గద్దె అనురాధ, కంభంపాటి శిరీష సహా బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్