BREAKING: వైఎస్ఆర్ బీమా ప‌థ‌కం పేరు మార్పు

63చూసినవారు
BREAKING: వైఎస్ఆర్ బీమా ప‌థ‌కం పేరు మార్పు
AP: సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైఎస్ఆర్ బీమా ప‌థ‌కం పేరును చంద్రన్న బీమా ప‌థ‌కంగా మార్చింది. ఈ మేరకు రాష్ట్ర కార్మికశాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా, ఈ ప‌థ‌కం ద్వారా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు బీమా స‌దుపాయం క‌ల్పిస్తారు.

సంబంధిత పోస్ట్