వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జి (వీడియో)

72చూసినవారు
అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగుల్లో వరదలు ఉప్పొంగుతున్నాయి. వై రామవరం మండలం బొడ్డగండి గ్రామ పరిధిలో కొండవాగు ఉధృతిగా ప్రవహిస్తోంది. దాంతో వాగుపై కట్టిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్