ACBని రంగంలోకి దించండి: షర్మిల

77చూసినవారు
ACBని రంగంలోకి దించండి: షర్మిల
AP: ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువని.. అధికార పక్షంగా అదే అదానీ మిత్రుడయ్యారని చంద్రబాబుపై వైఎస్ షర్మిల విమర్శించారు. అదానీ పవర్‌తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ సీఎం రూ.17 వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఈ విషయంలో ఏసీబీని రంగంలోకి దించి.. నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చండంటూ సీఎం చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్