మహిళపై ప్రభుత్వ అధికారి దాడి (వీడియో)

83చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఓ మహిళపై దాడి చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించి అతడిని సస్పెండ్ చేశారు. గోహాడ్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో నావల్ కిషోర్ గౌడ్ అనే వ్యక్తి అసిస్టెంట్ గ్రేడ్-3 క్లర్క్‌గా పనిచేస్తున్నారు. తమ ల్యాండ్‌కి సంబంధించి ఆన్‌లైన్ చేయాలని గత ఆరు నెలలుగా అక్కడికి వస్తున్న 52 ఏళ్ల మహిళ, ఆమె భర్తపై సదరు ఉద్యోగి దాడి చేశాడు. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్