యువతి దారుణ హత్య (వీడియో)

64చూసినవారు
ఏలూరు జిల్లా సత్రంపాడులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. జక్కుల రత్న గ్రేస్ (22) అనే యువతి ప్రైవేట్‌లో ఉద్యోగం చేస్తోంది. ఓ యువకుడు ఆమెను వెంబడించి కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. యువతిని హతమార్చిన తర్వాత నిందితులు కూడా కత్తితో మెడ కోసుకున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్