మద్యం తాగడం వల్ల వచ్చే వ్యాధులు

61చూసినవారు
మద్యం తాగడం వల్ల వచ్చే వ్యాధులు
మద్యం అధికంగా తాగితే కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఏళ్లపాటు మద్యం తాగే వారికి లివర్ సిర్రోసిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి వస్తుంది. ఆల్కహాల్ తాగే వ్యక్తికి త్వరగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల, మెడ ప్రాంతంలో క్యాన్సర్ పుట్టే అవకాశం ఉంది. అన్నవాహిక, పెద్ద పేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ కూడా వస్తుంది. మద్యం వల్ల మీ చర్మం పొడిబారిపోతుంది. 20 ఏళ్ల వ్యక్తి కూడా 40 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తారు.

సంబంధిత పోస్ట్