వైసీపీపై బుద్దా వెంకన్న విమర్శలు

53చూసినవారు
వైసీపీపై బుద్దా వెంకన్న విమర్శలు
వైసీపీపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో అవినీతి చేసినందుకే వివిధ శాఖల్లో ఫైళ్లను తగులబెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చాలా మంది అధికారులు జైలుకు వెళ్లారని, ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లేందుకు అధికారులు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్