2,236 ఉద్యోగాలు.. సమీపిస్తున్న గడువు

65చూసినవారు
2,236 ఉద్యోగాలు.. సమీపిస్తున్న గడువు
ONGCలో అప్రెంటిస్ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు ముగుస్తోంది. దేశవ్యాప్తంగా రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 2,236 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ONGC నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. విభాగాన్ని బట్టి 10వ తరగతి, ఇంటర్ పాసై సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 25 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు
వెబ్‌సైట్: https://ongcindia.com/

సంబంధిత పోస్ట్