ఒక్కసారిగా పేలిన గన్.. షాకింగ్ వీడియో

73చూసినవారు
ప్రమాదకర వస్తువులతో ఆటలాటడం ఎంత ప్రమాదమో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువతి గన్ అంటే ఇష్టం ఉండడంతో దానిని తీసుకొని రీల్ చేద్దామని ట్రై చేసింది. అయితే ఆ గన్ ఒక్కసారిగా పేలింది. బుల్లెట్ తల దగ్గరి నుంచి వెళ్లడంతో యువతి షాక్‌కు గురైంది.

సంబంధిత పోస్ట్