కేసు ఉన్నా ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదు: హైకోర్టు

81చూసినవారు
కేసు ఉన్నా ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదు: హైకోర్టు
క్రిమినల్ కేసు ఉన్న ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. అధికారిక విధులు నిర్వర్తించడానికి కేసు ఏమాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేసింది. నేరం నిరూపణ అయ్యేవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిర్దోషే అని పేర్కొంది. విచారణ జరపకుండా శిక్ష విధించడం చెల్లదని తెలిపింది. ఓ అంగన్వాడీ వర్కర్ ను కేసు నెపంతో ఉద్యోగం నుంచి తొలగించడంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్