త్వరలోనే అందుబాటులోకి అన్న క్యాంటీన్లు: మంత్రి

71చూసినవారు
త్వరలోనే అందుబాటులోకి అన్న క్యాంటీన్లు: మంత్రి
ఏపీలో త్వరలోనే అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వచ్చే నెల 10 నాటికి చాలా చోట్ల పనులు పూర్తవుతాయన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని అన్న క్యాంటీన్లు ఓకే మోడల్‌లో ఉంటాయని.. రూ.5కే అల్పాహారం, భోజనం అందిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్