కారు, బొలేరో ఢీ.. ఒకరి స్పాట్ డెడ్

64చూసినవారు
కారు, బొలేరో ఢీ.. ఒకరి స్పాట్ డెడ్
ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బేస్తవారి పేట మండలం పందిళ్లపల్లి దగ్గర హైవేపై కారు, బొలేరో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుడు విజయవాడకు చెందిన గోవింద చారిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్