సీఎం చంద్రబాబు గురువారం పోలవరంలో పర్యటించనున్నారు. ఉదయం అమరావతి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పోలవరం వద్దకు చేరుకుంటారు. ఈ సందర్భంగా డయా ఫ్రమ్ వాల్ పనులను పరిశీలించనున్నారు. అలాగే పోలవరం నిర్వాసితులకు ఇంటి స్థలాల కేటాయింపు, భూసేకరణ తదితర సమస్యలపై అధికారులతో సమీక్ష చేయనున్నారు.