నాలా చట్టం రద్దు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు

50చూసినవారు
నాలా చట్టం రద్దు చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని CM చంద్రబాబు వెల్లడించారు. సూపర్‌ -6 కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. నాలుగుసార్లు సీఎం అయినా ఎన్నడూ లేని విధంగా.. కేంద్ర ఆర్థికమంత్రిని కలవాల్సి వస్తోందన్నారు. కూటమి నేతలకు అధికారులు గౌరవం ఇవ్వాలని, తప్పుడుపనులకు సపోర్ట్ చేయాల్సినవసరం లేదని సూచించారు. నాలా వల్ల లేఅవుట్లు ఆలస్యమవుతున్నాయని, అందుకని నాలా చట్టాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్